BHNG: బీడీ కార్మికుల పిల్లలకు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ పథకాలపై ఆలేరులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ వెల్ఫేర్ కమిషనర్ రీగా సింగ్ చౌహాన్ హాజరై విద్యార్థులకు స్కాలర్‌షిప్ పథకాల వివరాలు వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీడీ మెడికల్ ఆఫీసర్ నిఖిల పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బీడీ కార్మికులకు అవగాహన


