RR: రావిచేడ్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు దసరా సందర్భంగా సర్పంచ్ బొప్పిడి గోపాల్ నూతన దుస్తులను పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో కార్మికుల సేవలు ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. రేయింబవళ్లు కష్టపడే వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
తెలంగాణ
పారిశుధ్య కార్మికులకు దసరా కానుక


