విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం అక్టోబర్ 21 నుంచి 31 వరకు గద్వాల జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ టి. శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. 21న స్మృతి పరేడ్, రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్‌లు నిర్వహిస్తామని, విద్యార్థులు, యువతకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ


