NZB: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోర్టు ఆవరణలో లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మంగళవార ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయవాదులతో పాటు ఇతరులకు సైతం ఉచితంగా పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఇలాంటి ఉచిత హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి శ్రీదేవి తెలిపారు.
తెలంగాణ
VIDEO: లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం


