NZB: డిచ్‌పల్లి మండలం నాగ్పూర్ గేట్ వద్ద ఆర్టీఓ అధికారులు వాహనదారులకు సూచనలు చేశారు. పంటల కోతల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో హార్వెస్టర్లను రోడ్డుపైకి తీసుకొచ్చే ముందు రోడ్డు ట్యాక్స్ పాటు అన్ని వాహన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలను నడపవద్దని, నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'హార్వెస్టర్లకు అన్ని పత్రాలు తప్పనిసరి'


