SRCL: జిల్లా విద్యాశాఖ అధికారిగా జె. విజయసాగర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని జవహర్ బాలభవన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డీఈవోగా నియమించారు. కరీంనగర్ జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జి డీఈవోగా వ్యవహరించిన ఎస్.మొండయ్య డైట్ లెక్చరర్‌గా కొనసాగనున్నారు.
తెలంగాణ
డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జె. విజయసాగర్


