BDK: సింగరేణి సంస్థ లాభాలు తగ్గడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. సింగరేణికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. కేంద్రం గతంలో 141 బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టినా, బీఆర్ఎస్ పాలనలో సింగరేణి ఒక్క వేలంలోనూ పాల్గొనలేదని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'సింగరేణి నష్టాలకు BRS నిర్ణయాలే కారణం'


