హైదరాబాద్: 28°C
తెలంగాణ

టేకుమట్ల జర్నలిస్టు సంఘం అధ్యక్షుడికి సన్మానం

BHPL: టేకుమట్ల మండల TUWJH-143 నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దినపత్రిక విలేకరి మారపెల్లి రాజకొమురయ్యను సోమనపెల్లిలోని ఆయన నివాసంలో దళిత ప్రజాసంఘాల నాయకులు, స్థానిక సర్పంచ్ రాం ఉమ దేవేందర్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వార్డు సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.