హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘డబుల్టెక్కర్'కు కేంద్రం ఆమోదం

HYD: ఎల్బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. మంగళవారం కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం భేటీ అయి తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఇందులో భాగంగా కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.