హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలి: నాగ రమేష్

MLG: జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు రాజుపేటలో బీఆర్‌ఎస్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడీశ నాగరమేష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. డిగ్రీ పూర్తి చేసిన యువత వివరాలు సేకరించి ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. బీఆర్‌ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.