BDK: చర్ల మండలం లక్ష్మి కాలనీలో గ్రావెల్ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప రాజు దొర మంగళవారం డిమాండ్ చేశారు. సీజ్ చేసిన జేసీబీలు, టిప్పర్ల వివరాలను తహసీల్దార్ వెల్లడించి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'గ్రావెల్ తవ్వకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి'


