PDPL: ముత్తారం మండల కేంద్రంలో మంగళవారం ఆయిల్ పామ్ సాగుపై కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ, జిల్లా ఉద్యాన అధికారి శ్యాం ప్రసాద్ రైతులకు అవగాహన కల్పించారు. నీటి యాజమాన్యం, సమతుల్య పోషకాల ద్వారా ఆయిల్ పామ్‌లో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. స్లాషర్లు, మినీ ట్రాక్టర్లు, డ్రిప్ మొదలైన పరికరాలకు హార్టికల్చర్ శాఖ రాయితీ అందిస్తుందన్నారు.
తెలంగాణ
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు


