NZB: ఇందల్వాయి (M) నల్లవెల్లి శివారులో డబుల్ ట్రాక్ రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగం పుంజుకున్నాయి. ఇవాళ ఆర్డీవో రాజేంద్రకుమార్, తహశీల్దార్ బాలయ్య ఆధ్వర్యంలో అధికారులు భూములను పరిశీలించారు. రైల్వే లైన్ నిర్మాణానికి 50 ఎకరాలకు పైగా రైతుల భూములను సేకరించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: డబుల్ ట్రాక్ రైల్వే లైన్ కోసం భూసేకరణ


