హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కార్మికులకు షాక్..!

KMM: ప్రైవేటు బొగ్గు కొనుగోళ్లు పెరగడం వల్ల సింగరేణి లాభాలు తగ్గాయని, అందుకే ఈ ఏడాది దీపావళి బోనస్ భారీగా తగ్గించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత సంవత్సరం ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్ చెల్లించగా, ఈసారి ఏకంగా రూ.41,698 తగ్గించి కేవలం రూ.1,53,912 మాత్రమే ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.