హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ధర్నా

SRCL: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ధర్నా చేశారు.  సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి ఫోరం అధ్యక్షుడు బట్టి చంద్రమౌళి, సింగిరెడ్డి నరసింహారెడ్డి, బొంబాయి రవి, చల్ల నారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.