BHPL: NHM కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి కోరారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట NHM JAC ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఉద్యోగులతో చర్చించి వేతన వ్యత్యాసాలు తొలగించాలని, అర్హులైన వారి క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
NHM ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి: గండ్ర


