MDCL: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం పి. శ్రీనివాస్ గౌడ్, బి. వెంకటేష్, కె. శ్రీనివాస్ దీక్షలో కూర్చున్నారు. ఎ. సత్యనారాయణ, ఎ. రామచంద్రం, రామకృష్ణారెడ్డి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
తెలంగాణ
హామీల అమలుకు 27వ రోజు రిలే దీక్ష


