హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గాయత్రి దేవిగా వాసవి మాత దర్శనం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాసవి మాత గాయత్రీ దేవి గా భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు.కుంకుమార్చన, గీతా పారాయణం, హనుమాన్ చాలీసా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు, భక్తులు పాల్గొని పూజలు చేశారు.