హైదరాబాద్: 28°C
తెలంగాణ

చర్ల ఆసుపత్రికి రూ.5.60 లక్షల వైద్య పరికరాలు

BDK: చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.5.60 లక్షల విలువైన వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బీ.రాహుల్ సహకారంతో ఈ ఏర్పాట్లు జరిగాయి. స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.