PDPL: వెట్టి చాకిరి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో వెట్టి చాకిరి నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన స్వేచ్ఛా రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. ప్రజలకు అవగాహనతో పాటు బాధితులకు సాయం అందేలా చూడటం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.
తెలంగాణ
వెట్టి చాకిరి నిర్మూలనకు స్వేచ్ఛా రథం


