HNK: భద్రకాళి చెరువు వరద నీటి అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాపువాడలో చెరువు కట్ట వద్ద జరుగుతున్న నాలా విస్తరణ పనులు, భూసేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణతో పాటు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
భద్రకాళి చెరువు పనులను పరిశీలించిన కలెక్టర్


