హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఔట్‌సోర్సింగ్‌ జాబ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు విద్యార్హతల ధ్రువపత్రాలతో ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలి. వివరాలకు karimnagar.telangana.gov.in వెబ్‌సైట్ సందర్శించవచ్చు.