హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్లులో టాస్క్ఫోర్స్ దాడులు!

KNR: మానకొండూరు మండలం అన్నారంలో మినీ మాడ్రన్ రైస్ మిల్ లో PDS రైస్ రీసైక్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ ఏసీబీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. 18 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడు వెల్ది వెంకన్న‌పై కేసు నమోదు చేసి మానకొండూరు స్టేషన్‌కి తరలించారు.