హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత బస్టాండ్‌లో ట్రాఫిక్ కష్టాలు !

SRPT: హుజూర్ నగర్ పాత బస్టాండ్ వద్ద బస్సులు, ఆటోల అస్తవ్యస్త పార్కింగ్‌తో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. మంగళవారం స్కూల్ బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి చెందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు స్పందించి పార్కింగ్‌ను క్రమబద్ధీకరించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.