హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలుగేళ్లుగా అసంపూర్తిగా రోడ్డు పనులు

MBNR: బూర్గుపల్లి నుంచి పెద్దతండా వరకు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.40 కోట్లు మంజూరైనా, కంకర పరిచి పనులు నిలిపివేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని తండావాసులు కోరుతున్నారు.