హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా సెలవులపై పాలిటెక్నిక్ కాలేజీలో వివాదం

HNK: ధర్మసాగర్ మండలం రాంపూర్‌లోని వీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో దసరా సెలవుల అంశం వివాదానికి దారితీసింది. సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం NSUI తరగతులను అడ్డుకుని విద్యార్థులను బయటకు పంపించారు. అయితే ప్రభుత్వ జీవో ప్రకారమే కాలేజీ నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.