RR: ఫరూక్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేయాలని, అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం'


