జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి నుంచి జగిత్యాల వస్తున్న ఆర్టీసీ బస్సు బీర్పూర్ గుట్ట ఎక్కుతుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉండటంతో ఓవర్‌లోడ్ కారణంగానే బస్సు ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు బస్సు దిగి గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లారు.
తెలంగాణ
VIDEO: ఓవర్‌లోడ్‌తో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు


