HYD: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్కలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సరళి, గ్రాడ్యుయేట్ ఓటర్ల సమస్యలు మరియు నమోదు ప్రక్రియకు సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులతో ఆయన విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ
మంత్రులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ


