హైదరాబాద్: 28°C
తెలంగాణ

“రీ లొకేషన్ వద్దు.. స్వగ్రామమే ముద్దు”

NGKL: అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో రీ లొకేషన్ పేరుతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ను నిరసిస్తూ శ్రీశైలం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. “రీ లొకేషన్ వద్దు.. స్వగ్రామమే ముద్దు” అంటూ నినాదాలు చేస్తూ అటవీశాఖ తీరుపై నిరసన తెలియజేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని ఆరోపించారు.