హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

HNK: పరకాల పాత మున్సిపాలిటీ పరిధిలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులు హాజరై తమ సర్టిఫికెట్లను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.