KMR: బాన్సువాడ (M) డబుల్ బెడ్రూమ్ కాలనీలో టీమ్ యోధాస్ ఆధ్వర్యంలో 44 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే మూడో ఎత్తైన బతుకమ్మ అని నిర్వాహకులు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రసిద్ధ హింగ్లాజ్ శక్తిపీఠం ప్రతిరూపాన్ని గోమయంతో రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారీ బతుకమ్మ స్థానికులను ఆకట్టుకుంటోంది.
తెలంగాణ
VIDEO: బాన్సువాడలో 44 అడుగుల భారీ బతుకమ్మ


