PDPL: అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి పంప్ హౌస్‌ను BRS రాష్ట్ర నేత కౌశిక్ హరి పరిశీలించారు. సాగునీటి కోసం ఇబ్బందిపడుతున్న రైతులతో మాట్లాడారు. ఎల్‌నినోతో నీరు లేక పంటలు ఎండే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులపై సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పంప్ హౌస్ పరిశీలనలో BRS నేతలు


