RR: సరూర్‌నగర్ PS పరిధిలో ప్రజల భద్రతే ధ్యేయంగా 24 గంటల పాటు నిఘా కొనసాగిస్తున్నామని సీఐ శ్రీశైలం తెలిపారు. రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ, తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. దసరా సెలవులకు ఊళ్లకు వెళ్లేవారు ఇంట్లో నగలు, డబ్బు, విలువైన వస్తువులు ఉంచవద్దని, ఇళ్లకు తాళాలు వేసి పొరుగు వారికి చెప్పాలని సూచించారు.
తెలంగాణ
సొంతూళ్లకు వెళ్తున్నారా..?


