NGKL: వంగూరు మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగానే జియో నెట్‌వర్క్ సిగ్నల్ కూడా అందుబాటులో ఉండటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన సమయంలో ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు, జియో సంస్థ ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.
తెలంగాణ
కరెంటు పోతే సిగ్నల్ కట్


