NGKL: దసరా పండుగ సందర్భంగా లింగాల గ్రామ పంచాయతీలో సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. రోడ్ల పక్కన పిచ్చి మొక్కలు, చెట్ల కొమ్మలు, పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పరిశుభ్రమైన గ్రామంతోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ కోరారు.
తెలంగాణ
VIDEO: లింగాలలో పండుగ వేళ పరిశుభ్రతకు పెద్దపీట


