NGKL: కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి (ఎంపీడీవో) గా బాధ్యతలు చేపట్టిన యాదయ్యను మంగళవారం మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎంపీడీవోకు ఆమె సూచించారు. వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎంపీడీవో ను సన్మానించిన మున్సిపల్ చైర్మన్


