WGL: కొత్త వంతెన ఆర్క్‌లను 2 మీటర్ల ఎత్తుకు లేపేందుకు ఆధునిక జాకీలతో పనులు ప్రారంభించారు. రైల్వే అధికారులు ఆర్క్‌లను పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియకు మరో నెల రోజులు పట్టే అవకాశముంది. నిర్మాణ సంస్థ, లిఫ్టింగ్ ఏజెన్సీ మధ్య చెల్లింపుల వివాదం పరిష్కారమైతే పనులు వేగవంతమై వరంగల్ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
తెలంగాణ
కొత్త వంతెన నిర్మాణంలో కదలిక మొదలు


