WGL: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగకు నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామం ముస్తాబవుతోంది. గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడబిడ్డలంతా పెద్ద ఎత్తున పాల్గొని పండుగను ఘనంగా జరుపుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. బతుకమ్మ ప్రదేశంలో లైట్లు, మంచినీటి వసతి కల్పించినట్లు తెలిపారు.
తెలంగాణ
సద్దుల బతుకమ్మకు సిద్ధమవుతున్న రంగాపురం


