హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ బకాయిలు చెల్లించాలని ధర్నా

MNCL: సింగరేణి సంస్థకు సుమారు రూ. 59 వేల కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదారాబాద్ లో విద్యుత్ సౌధం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు పడుతోందని తెలిపారు.