హైదరాబాద్: 28°C
తెలంగాణ

చంద్రఘంటాదేవి అలంకారంలో జోగుళాంబ

GDWL: అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం, సుభాషిణి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.