NZB: భీమ్గల్ మండలం రూపుల తండాలో ఐకేపీ మహిళా సంఘం భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భవన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్‌తో పాటు స్థానిక నాయకులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఐకేపీ మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ


