హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కోమటిరెడ్డి

NLG: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణలో రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేల నిర్మాణం తదితర కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. పలు ప్రాజెక్టులపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.