SRCL: గుండెనొప్పితో అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూడిది రాజేందర్‌ను, రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మంగళవారం పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అన్ని విధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి పరామర్శ


