VKB: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఎస్టీ తండాలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. పైపులైన్‌ల ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో అధికారులు ట్యాంకర్‌లతో నీటిని అందిస్తున్నారు. ఎండలు ముదిరితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తండావాసులు ఆందోళన చెందుతున్నారు. తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టకుండా శాశ్వత తాగునీటి పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
ట్యాంకర్‌లే దిక్కు.. ఎస్టీ తండాలో నీటి కష్టాలు!


