NRPT: జిల్లాలో పత్తి ధరలు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రోజుకు 50, 100 చొప్పున ధరలు పెంచుతున్నారు. మంగళవారం గరిష్టంగా 9200 ధర పలుకుతుంది. గత వారం 8700 ఉన్న ధర 500 రూపాయలు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షం లేని కారణంగా పత్తి తక్కువ పండిదని, ధరలు పెరగడంతో నష్టపోకుండా పెట్టు బడి వస్తుందని రైతులు ఆశ పడుతున్నారు.
తెలంగాణ
పెరిగిన పత్తి ధరలు... రైతులలో సంతోషం


