MBNR: నవాబుపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి కార్యక్రమంలో చేర్చి ప్రభుత్వం రూ.11.85 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ
నవాబుపేట పాఠశాలకు రూ.11.85 కోట్ల నిధులు


