హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ డిపోలో సీపీఆర్‌పై అవగాహన

JGL: విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెట్‌పల్లి ఆర్టీసీ డిపో సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చన్నారు.