హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు

KMM: నగరంలోని స్వయంభూ శ్రీఅభయ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.