HYD: తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను ఈ నెల 18న నెక్లెస్ రోడ్డులోని కర్బలా మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పల్లెల్లో పుట్టిన ఈ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు.
తెలంగాణ
VIDEO: కర్బలా మైదానంలో బతుకమ్మ వేడుకలు


